Surprise Me!

హైదరాబాద్‌లో ఇక పార్కింగ్ ఫ్రీ! New ‘parking policy’ In Telangana | Oneindia Telugu

2017-10-12 346 Dailymotion

The Telangana government will implement the new ‘parking policy’ in all municipalities, municipal corporations and the GHMC by this December end <br />నగరంలోని వాహనదారులకు ఇది ఖచ్చితంగా తీపి కబురే. ఎందుకంటే.. వాహనదారులు మాల్స్, థియేటర్స్‌కి వెళ్లినప్పుడు, లేదా వాణిజ్యసముదాయాల వద్ద పార్కింగ్ చేసినా పార్కింగ్ రుసుంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, దీనికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Buy Now on CodeCanyon